Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి నాలుగో వార్డులో టీడీపీ గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:29 PM విజయనగరంGeneral
బొబ్బిలి నాలుగో వార్డులో టీడీపీ గెలుపు - Udayam
బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో నాలుగో వార్డులో టీడీపీ అభ్యర్థి బొత్స సురేష్ విజయం సాధించారు. ఆయనకు 237 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి చిట్టిబాబుకు 229 ఓట్లు వచ్చాయి. మొత్తం 1,113 ఓట్లకు 777 ఓట్లు పోలయ్యాయి. సురేష్ 8 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...