Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మూడో వార్డులో టీడీపీ గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:28 PM విజయనగరంGeneral
బొబ్బిలి మూడో వార్డులో టీడీపీ గెలుపు - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలోని మూడో వార్డులో టీడీపీ అభ్యర్థి పర్తాపు సుగుణకుమారి విజయం సాధించారు. ఆమెకు 443 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి బండి అప్పలకొండకు 400 ఓట్లు వచ్చాయి. మొత్తం 1,449 ఓట్లకు 1,086 ఓట్లు పోలయ్యాయి. సుగుణకుమారి 43 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...