వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి మున్సిపల్ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు.
నాలుగు రోజులుగా తాగునీరు సరఫరా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీరు సరఫరాలో ఇబ్బందులు ఉంటే ట్యాంకర్లతో సరఫరా చేయాలని కోరారు.
Comments
Loading comments...

