వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి మున్సిపాలిటీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. మంగళవారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో కార్మికులను సన్మానించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

