Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండల ప్రత్యేకాధికారిగా మురళీ నాథ్

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 7:06 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి మండల ప్రత్యేకాధికారిగా మురళీ నాథ్ - Udayam
బొబ్బిలి మండల ప్రత్యేకాధికారిగా జిల్లా సివిల్ సప్లై అధికారి మురళి నాథ్ నియమితులయ్యారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో స్థితిగతులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. మండలం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రజలకు ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...