Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్ ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు పొందారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 7:58 PM విజయనగరంGeneral
బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్ ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు పొందారు - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్‌ ఉత్తమ ఎంపీడీఓ గా శనివారం అవార్డు అందుకున్నారు. ఈయనతో పాటు డిఎల్డీఓ కిరణ్‌ కుమార్‌, భూసేకరణ ఎస్డీసీ అచ్యుత్‌, సీహెచ్ఐ డెంటల్‌ సర్జన్‌ శేఖర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రమేశ్‌ ఉత్తమ అధికారులుగా ఎన్నికయ్యారు. వీరందరికీ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రశంస పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...