Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి 5వ వార్డులో టీడీపీ విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:29 PM విజయనగరంGeneral
బొబ్బిలి 5వ వార్డులో టీడీపీ విజయం - Udayam
బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి వెలగాడ హైమావతి విజయం సాధించారు. ఆమెకు 907 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కె. సూర్యకుమారికి 309 ఓట్లు వచ్చాయి. మొత్తం 1,705 ఓట్లకు 1,250 ఓట్లు పోలయ్యాయి. హైమావతి 588 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...