వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండల కేంద్రంలో సర్పంచ్ దుర్గంచెరువు మల్లేశం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య పనులను సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

