వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండలంలో పత్తి పంట చేతికొచ్చే సమయంలో కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి ఏరేందుకు సరిపడా కూలీలు దొరకక ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు.
సమయానికి పత్తి తీయకపోతే నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరతతో పాటు పెరిగిన కూలి రేట్లు అదనపు భారంగా మారాయని వాపోతున్నారు.
Comments
Loading comments...

