వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ కృషితో బంట్వారం మండలానికి రూ.6.91 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. ఈ చెక్కులను మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై. మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి. పురుషోత్తం రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పేదలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

