వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుమిల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన ధర్నా సోమవారానికి 27వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ వీఆర్‌ఏల సంఘం ఆదేశాల మేరకు న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పే స్కేల్ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, నామినీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

