వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన లాంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజ్‌కుమార్ నాయక్‌ను భీమారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ఉద్యమాన్ని అడ్డుకునేందుకే అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బంజారాలకు మంత్రి పదవి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

