వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారా, గిరిజనుల పేరుతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రాజకీయాలు చేయడం మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ బాలకోటి, కాంగ్రెస్ నాయకులు అన్నారు. గిరిజనుల కోసం తన పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
GMR హయాంలో బంజారా భవన్, గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు.
Comments
Loading comments...

