వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత న్యాయస్థాన మార్గదర్శకాలు పాటించకపోవడంతో బంజారాహిల్స్ రోడ్డునెంబర్-3లోని 'ఎన్-3 వెల్నెస్ స్పా'లో పోలీసులు తనిఖీలు చేశారు. కస్టమర్ రిజిస్టర్లు, అర్హతగల ఫిజియోథెరపిస్ట్, అగ్నిమాపక పరికరాలు లేవని గుర్తించారు.
మేనేజర్ నాగార్జున, వర్కర్ యహియాను స్టేషన్‌కు తరలించగా, యజమాని రాజా పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

