Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌పై భారత్‌ 3-0 విజయం

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 3:10 PM జాతీయంక్రీడలు
బంగ్లాదేశ్‌పై భారత్‌ 3-0 విజయం - Udayam
ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. లక్ష్యసేన్‌ 21-4, 21-12తో, ఆయుష్‌ శెట్టి 21-4, 21-13తో గెలిచారు. కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 21-9తో అలామిన్‌ జుమర్‌పై విజయం సాధించి భారత్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో డబుల్స్‌ మ్యాచ్‌లు అవసరం లేకుండానే భారత్‌ నెగ్గింది. తదుపరి జపాన్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...