Udayam Digital
Menu

బంగ్లాదేశ్‌లో 94.25 కిలోల శివలింగం స్వాధీనం

Manjunath Nov 19, 2026 10:57 AM అంతర్జాతీయంGeneral
బంగ్లాదేశ్‌లోని హిందా గ్రామంలో 94.25 కిలోల కృష్ణశిల శివలింగాన్ని సరిహద్దు భద్రతా దళం (BGB) స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు 94.25 లక్షల టాకాలుగా అంచనా వేసింది. కొన్ని కథనాలు బీఎన్‌పీ అనుబంధ రైతు విభాగం నేత ఇంట్లో లభించినట్లు పేర్కొనగా, నిర్జన ప్రదేశంలో స్వాధీనం చేసుకున్నట్లు BGB ప్రకటించింది.

Comments

G
Loading comments...