Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు మైసమ్మ బోనాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 5:05 PM మహబూబ్‌నగర్General
బంగారు మైసమ్మ బోనాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ - Udayam
​జడ్చర్ల కావేరమ్మపేట డాక్ బంగ్లా సమీపంలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఈ నెల 30న బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...