వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్‌పేట్‌లో దారుణ ఘటన చోటుచేసుంది. కమలమ్మ అనే వృద్ధురాలిని చిప్స్ షాప్ నిర్వాహకుడు ప్రకాష్ షాప్‌లోకి పిలిచి అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు తీసుకుని హత్య చేశాడు.
అనంతరం బాడీని గొనె సంచిలో పెట్టి నీటి సంపులో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని సీసీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

