Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కోసం మహిళ దారుణ హత్య

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:10 AM తూర్పుగోదావరి General
బంగారం కోసం మహిళ దారుణ హత్య - Udayam
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళను బంగారు ఆభరణాల కోసం హత్య చేసి గోదావరిలో పడేసిన ఘటనలో నిందితుడైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుల బాధల నుంచి గట్టెక్కేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని, నిందితుడి నుంచి అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు గ్రామీణ సీఐ విజయ్‌బాబు తెలిపారు.

Comments

G
Loading comments...