Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బందరు హార్బర్ పనుల జాప్యంపై మంత్రి ఫైర్

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:34 AM కృష్ణా జిల్లాGeneral
బందరు హార్బర్ పనుల జాప్యంపై మంత్రి ఫైర్ - Udayam
బందరు ఫిషింగ్ హార్బర్ పనులు ఆలస్యం కావడంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి హార్బర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. మూడేళ్ల గడువును మరో రెండేళ్లు పొడిగించినా పనులు పూర్తి కాకపోవడంపై కలెక్టర్‌కు ఫోన్ చేసి, కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...