వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్మనపల్లి అగ్రహారం పంచాయతీ బండమీదపల్లి హరిజనవాడలో 50 కుటుంబాలకు చెందిన 240 మందికి పైగా ప్రజలు పది రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల క్రితం బోరులో 10 పైపులు దింపామని గ్రామస్తులు తెలిపారు.
మరో 10 పైపులు దింపితే నీరు వస్తుందని చెప్పారు. కొందరు అడ్డుకోవడంతో పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దీంతో వ్యవసాయ బోరు నుంచి బైకులపై నీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు.
Comments
Loading comments...

