Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి పట్నం నరేందర్ రెడ్డి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 4:30 PM వికారాబాద్General
బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి పట్నం నరేందర్ రెడ్డి - Udayam
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్‌లో పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఆయన, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ కోట్ల మైపాల్‌తో పాటు పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...