Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 4:08 PM హైదరాబాద్తెలంగాణ
బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - Udayam
సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...