వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

