Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 9:43 PM రాజన్న సిరిసిల్లGeneral
బండి సంజయ్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన - Udayam
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రానున్నారు. సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణాల్లోని వివిధ వినాయక మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలోని లహరి ఫంక్షన్ హాల్ వేదికగా కార్యక్రమం జరగనుంది. సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పార్టీ నాయకులు కోరారు.

Comments

G
Loading comments...