వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి లగ్జరీ కారు కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ లాంగ్-వీల్‌బేస్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని పరిచయ ధర రూ.49.9 లక్షలు (ఎక్స్‌షోరూం).
చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంటులో తయారైన ఈ మోడల్‌తో పాటు ఐ5 లాంగ్-వీల్‌బేస్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. రాబోయే వారాల్లో ఐ5 మార్కెట్లోకి రానుంది.
Comments
Loading comments...

