వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకట్‌రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బలవర్ధన్ రెడ్డి మాతృమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గ్రామానికి చేరుకుని, ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన, బలవర్ధన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

