వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున తన పేరును పరిశీలించాలని ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాకుండా సామాన్య కార్యకర్తలకు కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న తనకు అవకాశం కల్పిస్తే గ్రాడ్యుయేట్ ఓటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

