వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన,పోలీస్ సేవలు అందించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, అత్యవసర స్పందన, నేర నియంత్రణ, అనుమానితులపై నిఘా, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. Dial-112 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితులకు సహాయం అందించాలని తెలిపారు.
Comments
Loading comments...

