Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లడ్‌ టెస్ట్‌తో గుండెపోటు నిర్ధారణకు అవకాశం

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 31, 2026 6:54 AM అల్ ఇండియా జాతీయ
బ్లడ్‌ టెస్ట్‌తో గుండెపోటు నిర్ధారణకు అవకాశం - Udayam Digital
రక్త పరీక్షల ద్వారా గుండెపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌ను గుర్తించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు నిర్ధారణకు హై-సెన్సిటివిటీ కార్డియాక్‌ ట్రోపోనిన్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు BNP లేదా NT-proBNP పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. అయితే కేవలం బ్లడ్‌ టెస్ట్‌పైనే ఆధారపడకుండా లక్షణాలు, ఈసీజీ తదితర పరీక్షలతో కలిపి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...