Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంటలో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:36 PM మెదక్General
చేగుంటలో రక్తదాన శిబిరం - Udayam
మండల కేంద్రంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఉపయోగపడుతుందని క్లబ్‌ అధ్యక్షుడు రామచంద్రం తెలిపారు. రక్తదానం ప్రాధాన్యాన్ని వివరించేందుకే శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో సెక్రటరీ బుర్కా నాగరాజు, జిల్లా ఎన్విరాన్‌మెంట్‌ చైర్మన్‌ ఒంటరి రాంరెడ్డి, లయన్‌ సభ్యులు సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...