వార్తలకు తిరిగి వెళ్లండి
తప్పుదోవ పట్టించే 480 పాక్ సోషల్ మీడియా ఖాతాల బ్లాక్

యూత్ మరియు విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా పుకార్లు, అసత్య ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
సమన్వయంతో నడుస్తున్న ఈ దుష్ప్రచార ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సమాచారాన్నైనా సోషల్ మీడియాలో నమ్మి షేర్ చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...