వార్తలకు తిరిగి వెళ్లండి
భూ రికార్డులకు బ్లాక్‌చైన్ భద్రత

భూ రికార్డులను మరింత సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం ‘మీ భూమి-బ్లాక్‌చైన్’ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. తొలి విడతగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
వేర్వేరు శాఖల్లో ఉన్న భూ సమాచార లోపాలను సవరించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా డిజిటల్ దస్త్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత భద్రత లభిస్తుంది.
Comments
Loading comments...