Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజిపేట పోలీస్ స్టేషనన్ను తనిఖీ చేసిన ఎస్పీ

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 10:45 AM పార్వతీపురం మన్యంGeneral
బలిజిపేట పోలీస్ స్టేషనన్ను తనిఖీ చేసిన ఎస్పీ - Udayam
వార్షిక తనిఖీల్లో భాగంగా బలిజిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత, గంజాయి అక్రమ రవాణా, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రంగనాథం, ఎస్సై రాజేష్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...