వార్తలకు తిరిగి వెళ్లండి
మెక్రాన్ హోటల్ వద్ద పేలుడు

Photo Gallery
సిరియా రాజధాని డమాస్కస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బస చేసిన హోటల్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బయటపడ్డారు.
సిరియా అధ్యక్షుడితో సమావేశానికి మెక్రాన్ వెళ్లిన తరుణంలో ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. అంతర్జాతీయ మీడియా దీనిని ధృవీకరించింది.
Comments
Loading comments...