వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ నగరంలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే యువ జంటలను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
మద్యం, గంజాయి మత్తులో బెదిరింపులకు దిగుతున్న ఈ ముఠాల ఆగడాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా, తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

