వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల సమీపంలోని బకింగ్‌హామ్ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతైన కర్నాటి రమణమ్మ (58) అనే మహిళ మృతిచెంది లభ్యమయ్యారు. కాలువ నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా, పాత లాకు వద్ద మృతదేహం లభించింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటరవి వెల్లడించారు.
Comments
Loading comments...

