వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సి కమిటీ ఏర్పాటు చేసి బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో కారంచేడులో ఉద్యోగులు మొదటి రోజు నిరసన తెలిపారు.
సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ బ్యాడ్జీలు ధరించి, వాట్సాప్ డీపీగా పెట్టుకుంటున్నామని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నేతాజీ, ఎమ్మార్వో మాధవి లత, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

