Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికుల ధర్నా

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 11, 2026 6:20 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికుల ధర్నా - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించి డీపీవో కు వినతిపత్రం అందించారు. పంచాయతీ కార్మికుల జిల్లా కార్యదర్శి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు నాలుగు నెలలు స్వచ్ఛభారత్ కార్మికులకుఏడాది వేతనాలు ఇవ్వలేదని బకాయి లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...