వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జాతీయ గేయాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ నాయకులు నినాదాలు చేశారు.
వందేమాతరం దేశభక్తి, జాతీయ స్ఫూర్తికి ప్రతీక అని, దాన్ని అవమానించడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని వారు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

