వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

