Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

Follow Udayam on Google
Udayam News Reporter Sep 19, 2026 9:15 AM జగిత్యాలGeneral
బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ - Udayam
బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ, పసుపు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...