వార్తలకు తిరిగి వెళ్లండి
సీజేపీ వీడియోకు రికార్డు వ్యూస్

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియోకు కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల వ్యూస్ వచ్చాయి.
విద్యార్థుల నిరసనలకు మద్దతుగా సాగిన సీజేపీ ప్రచారం విస్తృతంగా వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన ఉద్యమం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ భారీ ఆదరణ పొందుతోంది.
Comments
Loading comments...