Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో బీజేపీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 5:27 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో బీజేపీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమం - Udayam
మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ పట్టణ ఇన్‌ఛార్జ్‌ మల్లయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశ రక్షణ, సంరక్షణ, సంక్షేమం మోదీతోనే సాధ్యమని మల్లయ్య అన్నారు. దేశ అభివృద్ధి, సంక్షేమానికి మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...