వార్తలకు తిరిగి వెళ్లండి

రేప్ కేసుల సెటిల్‌మెంట్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఈ అక్రమ దందాపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తునకు ఆదేశించగా, దళారులతో కూడిన ఆడియో రికార్డింగ్‌ను బీజేపీ నేతలు మీడియా ముందు విడుదల చేశారు.
Comments
Loading comments...

