Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలని బీజేపీ వినతి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 08, 2026 6:10 PM ములుగు General
గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలని బీజేపీ వినతి - Udayam
ఏటూరునాగారం మండల కేంద్రం చుట్టూ నిర్మించిన గోదావరి కరకట్ట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఎత్తు పెంచాలని బీజేపీ నాయకులు శనివారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గద్దల హరిబాబు, గడ్డం శ్రీధర్‌వర్మ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...