Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ పెండింగ్ వివరాలపై బీజేపీ వినతి

Follow Udayam on Google
సాయి తేజ Aug 07, 2026 4:26 PM ములుగు General
సీఎంఆర్ పెండింగ్ వివరాలపై బీజేపీ వినతి - Udayam
సీఎంఆర్–ఎఫ్‌సీఐ పెండింగ్ వివరాలు వెల్లడించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి సకాలంలో సరఫరా చేయడంలో ఉన్న పెండింగ్ వివరాలను వెల్లడించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...