Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ రెడీ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:02 AM జాతీయంGeneral
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ రెడీ - Udayam
రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్‌కు మల్క కొమరయ్య, నల్గొండకు అంజిరెడ్డిని ఎమ్మెల్సీ ఇన్‌ఛార్జీలుగా నియమించింది. ఐదు కార్పొరేషన్లకూ ఇన్‌ఛార్జీలను నియమించింది.

Comments

G
Loading comments...