Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం వివాదంపై బీజేపీ నిరసన

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 2:52 PM జాతీయంGeneral
వందేమాతరం వివాదంపై బీజేపీ నిరసన - Udayam
కాంగ్రెస్‌ నేతలు వందేమాతరాన్ని అవమానించారంటూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మషాల్‌ జులూస్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వందేమాతరం ఆలపించే సమయంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ ఆరోపించింది. జాతీయ గీతానికి కాంగ్రెస్‌ నేతలు అపచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది.

Comments

G
Loading comments...