వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌లో 22-ఏ నిషేధిత జాబితాలోని భూముల సమస్య, గ్రామాలకు రహదారుల కొరత, రైతుల సమస్యలపై బీజేపీ నాయకులు సెప్టెంబర్ 2న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బాధితుల పక్షాన నిలబడతామని వారు పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు రహదారులు ధ్వంసమైనా పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోర
Comments
Loading comments...

